శివుడు వరమిస్తే అదే కోరుకుంటా – మంచు విష్ణు
శివుడు వరమిస్తే అదే కోరుకుంటా – మంచు విష్ణు
టాలీవుడ్ సీనియర్ హీరో, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు కళల ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి.

Recent Comment