బన్నీ – త్రివిక్రమ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ టైటిల్ పాత్రలో నటించిన సీక్వెల్ మూవీ పుష్ప 2 ది రూల్....
Read Moreటాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ టైటిల్ పాత్రలో నటించిన సీక్వెల్ మూవీ పుష్ప 2 ది రూల్....
Read Moreనాచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరో గా వస్తోన్న చిత్రం హిట్హి – ది థర్డ్ కేస్. ...
Read MorePosted by Krish | Feb 24, 2025 | టీవీ & ఓటిటి |
తారక్ హీరో గా, జాహ్నవి కపూర్ హీరోయిన్ గా 2024 సెప్టెంబర్ చివరలో వచ్చిన సినిమా దేవర. ఈ...
Read Moreపూరీ-గోపీచంద్ మూవీ.. మే నుంచి షూటింగ్ షురూ?
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఆయన గత సినిమాలైన లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తెలిపోవడంతో ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు. అయితే.. పూరీ తర్వాతి సినిమా ఏ హీరోతో అనేది మాత్రం ఇప్పటివరకూ క్లారిటీ లేదు. అయితే.. తాజాగా ఈ విషయంపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పూరీ జగన్నాథ్ నెక్ట్స్ సినిమా గోపీచంద్‌తో ఉంటుందట
Read Moreఎన్టీఆర్-నీల్ మూవీ క్రేజీ అప్డేట్.. యాక్షన్ సీక్వెల్‌తో గ్రాండ్ ఎంట్రీ!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం జోరు మీదున్న సంగతి తెలిసిందే. గతేడాది దేవర మూవీతో ఎన్టీఆర్ భారీ హిట్ అందుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. అయితే ఈ సినిమ తరువాత కన్నడ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్, సలార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు. #NTRNeel అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Read More
Recent Comment