బాడ్మింటన్ ఆసియ ఛాంపియన్షిప్ : మొదటి రౌండ్ లో పి వి సింధు ఘన విజయం
బాడ్మింటన్ ఆసియ ఛాంపియన్షిప్ లో భాగంగా ఈ రోజు పి వి సింధు, ఇండోనేషియా ప్లేయర్ వార్డోయో ల మధ్య జరిగిన మ్యాచ్ లో విజయం సాధిచింది
వార్డోయో నుంచి కొంత ప్రతిఘటన ఎదురైనా, పి వి సింధు మొదటి సెట్ ను 21-15 తో గెలుచుకుంది.
రెండవ సెట్ ఇద్దరి మధ్య హోరా హోరీగా సాగింది. 12-12 తో సమం అయినప్పుడు పివి సింధు బ్రేక్ చేసి 15 పాయింట్ లకు దూసుకు వెళ్ళింది. చివరి వరకు హోరా హోరీగా సాగిన రెండవ సెట్ ను పి వి సింధు 21-19 తేడాతో గెలుచుకుంది.
తరవాతి మ్యాచ్ లో పి వి సింధు, యమగూచి తో తలపడనుంది

