అన్ స్టాపబుల్ 4 –  రామ్ చరణ్ ఎపిసోడ్ డేట్ అండ్ టైం ఫిక్స్

by | Jan 3, 2025 | టీవీ & ఓటిటి

గేమ్ చేంజర్ ప్రొమోషన్స్ లో భాగం గా రామ్ చరణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్, గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కు మూడు రోజుల ముందు ఆహాలో స్ట్రీమ్ అవబోతోంది.

జనవరి 2న గేమ్ చేంజర్ ట్రైలర్ విడుదల అయ్యింది.  జనవరి 4 లేదా 5 తేదీలలో ప్రీ రిలీజ్ ఈవెంట్.  జనవరి 8 న, సాయంత్రం 7 గంటలకు రామ్ చరణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవబోతోంది.

ప్రపంచ వ్యాప్తం గా , గేమ్ చేంజర్, జనవరి 10 న విడుదల అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. 

సంక్రాంతి కి వస్తున్న గేమ్ చేంజర్ పైన అంచనాలు భారీగా ఉన్నాయి.  విడుదల అయ్యాక అంచనాలు అందుకుంటుందో లేదో చూడాలి.  ఈ సినిమా విజయవంతం కావడం రామ్ చరణ్ కు, దిల్ రాజుకు, శంకర్ కు ఎంతో ప్రత్యేకం