ఆదిపినిశెట్టి శబ్దం సినిమా మేకింగ్ వీడియో

by | Feb 28, 2025 | సినిమా

ఆది పినిశెట్టి, లక్ష్మి మీనన్ నటిస్తోన్న సినిమా శబ్దం. థమన్ స్వరాలూ సమకూర్చిన ఈ చిత్రం ఈ రోజు తెలుగు, తమిళ భాషలలో విడుదలవుతోంది

గతంలో వైశాలి చిత్రానికి దర్శకత్వం వహించిన Arivazhagan ఈ శబ్దం చిత్రానికి దర్శకత్వం వహించారు

7 జి శివ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు