రామ్ పోతినేని ‘Andhra King Taluka’ట్రైలర్ విడుదల

by | Nov 18, 2025 | సినిమా

రామ్ పోతినేని హీరోగా వస్తోన్న చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా.  పి మహేష్ బాబు ఈ చిత్రానికి దర్శకుడు.  భాగ్యశ్రీ భోర్సే రామ్ సరసన కధానాయికగా నటించింది.  ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కు వీరాభిమానిగా రామ్ పోతినేని నటించారు.  ఈ నవంబర్ 27 న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఒక ప్రత్యేక పాత్రలో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బయోపిక్ అఫ్ ఏ ఫ్యాన్ అనే ఉప శీర్షిక పెట్టారు

ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ విడుదలయింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.