దూల తీరిపోతోందంటోన్న శ్రీ లీల

by | Aug 18, 2025 | టీవీ & ఓటిటి

జీ తెలుగు వీకెండ్ నాన్ ఫిక్షన్ షో ‘జయమ్ము నిశయమ్మురా’ లో శ్రీ లీల గెస్ట్ గా రాబోతోంది.  మొదటి వారం అతిధి  అక్కినేని నాగార్జున కాగా, రెండవ వారం డాన్సింగ్ క్వీన్ శ్రీ లీల అతిధిగా రాబోతోంది.

ఈ షో లో శ్రీ లీల తల్లి కూడా కనిపిస్తున్నారు. శ్రీ లీల అమ్మగారు జగపతి బాబు కి పెద్ద ఫ్యాన్ అని తెలుస్తోంది.

ఈ ప్రోమో చూస్తే, ఇంటర్వ్యూ అంతా  శ్రీ లీల చాలా  చిలిపిగా, అల్లరి గా కనిపించింది.  జగపతి బాబు శ్రీ లీల ని ఆట పట్టించాలని చూస్తే, శ్రీ లీల జగపతి బాబు కౌంటర్ వేసిన ఈ ఎపిసోడ్ ఈ ఆగష్టు 22 న జీ 5 ప్రీమియర్ కాబోతోంది.  జీ తెలుగు ఈ ఆగష్టు 24 న రాత్రి 9 గంథాలకు ప్రసారం కాబోతోంది.