రజనీకాంత్ హీరో గా నటించిన కూలీ చిత్రం ట్రైలర్ విడుదలైంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఇంకా ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, అమిర్ ఖాన్, శృతి హాసన్ లు నటించారు.
ఫామ్ లో ఉన్న అనిరుద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఆగస్టు 14 న ప్రపంచ వ్యాప్తంగా కూలీ చిత్రం విడుదల కాబోతోంది. కూలీ చిత్రం 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందా లేదా అనేది తెలియాలంటే మరో 12 రోజులు ఆగాలి .

