హాలీవుడ్ సినిమా మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో భాగంగా ఎనిమిదవ సినిమాగా వస్తోన్న మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకనింగ్
టామ్ క్రూజ్ హీరోగా నటించిన ఈ సినిమా సమ్మర్ హాలిడేస్ లో అంటే మే 23 న విడుదల చేస్తున్నారు
ఈ సందర్భంగా పారామౌంట్ పిక్చర్స్ ఇండియా వారు ఈ సినిమా తెలుగు, తమిళ్ ట్రైలర్స్ ను విడుదల చేశారు

