ఫోర్బ్స్ 2025 జాబితాలో తెలుగు రాష్ట్రాల ధనికులు

by | Apr 4, 2025 | వార్తలు

ఫోర్బ్స్ 2025 అత్యంత ధనికుల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ స్థాయిలో నెంబర్ 1 స్థానం లో ఎలాన్ మస్క్ ఉంటె, 18 వ స్థానంలో ముకేశ్ అంబానీ ఉన్నారు.

ఇక ఈ జాబితాలో, టాప్ 13 లో, మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎవరెవరు ఉన్నారు, వారి నికర ఆస్థి ఎంత, ర్యాంక్  ఎంత అనే వివరాలు తెలుసుకుందాం

దివి లేబొరేటరీస్ కు చెందిన మురళి మొదటి స్థానంలో ఉండగా, అపోలో ప్రతాప్ రెడ్డి గారు ఐదవ స్థానంలో ఉన్నారు. జూపల్లి రామేశ్వర రావు ఎనిమిదవ స్థానంలో, సువేన్ ఫార్మా సుబ్బమ్మ జాస్తి 13 వ స్థానంలో ఉన్నారు

S NoNameStateValue (Billion Dollars)Rank
1Murali C NAndhra Pradesh9.1323
2Partha Saradhi ReddyTelangana3.8948
3Mahima DatlaTelangana3.21141
4GM RaoAndhra Pradesh3.01219
5Prathap ReddyAndhra Pradesh2.91265
6Ram Prasad ReddyAndhra Pradesh2.81305
7M Satyanarayana ReddyTelangana2.61408
8Jupalli Rameswara RaoTelangana2.41513
9PP ReddyAndhra Pradesh2.11688
10PV Krishna ReddyAndhra Pradesh2.11688
11GV PrasadAndhra Pradesh1.52233
12Satish ReddyTelangana1.52233
12Subbamma JasthiTelangana1.32479