అదిరిపోయిన అక్షయ్ కుమార్ ‘కేసరి చాప్టర్ 2’ ట్రైలర్

by | Apr 3, 2025 | సినిమా

అక్షయ్ కుమార్ నటించిన చిత్రం  కేసరి చాప్టర్ 2. ఈ సినిమాకు అన్ టోల్డ్ స్టోరీ అఫ్ జలియన్ వాలాబాగ్ అనేది కాప్షన్.  ఈ చిత్రంలో ఇంకా మాధవన్, అనన్య పాండే లు ఇతర ముఖ్య పాత్రలలో  నటిస్తున్నారు.  ఈ చిత్రానికి కరణ్ సింగ్ త్యాగి దర్శకుడు

ఈ కేసరి చాప్టర్ 2 ను ఏప్రిల్ 18 న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.  చాలా రోజుల తరవాత అక్షయ్ కుమార్ ఒక మంచి పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు

అక్షయ్ కుమార్, మాధవన్ ల మధ్య జరిగే సన్నివేశాల సంభాషణలు బాగున్నాయి. కేసరి చాప్టర్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.