పురాణ పాత్రల ఆధారం గా తెరకెక్కుతోన్న చిత్రం త్రిభాణధారి బార్బరిక్. ఇందులో సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, క్రాంతి కిరణ్, వి టి గణేష్, ఉదయ భాను తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు మోహన్ శ్రీవత్స . ఈ చిత్రానికి నిర్మాత విజయ్ పాల్ రెడ్డి. ఇన్ ఫ్యూషన్ బ్యాండ్ స్వరాలూ సమకూర్చారు
త్రిభాణధారి బార్బరిక్.నుండి అనగా అనగా కథలా అనే లిరికల్ మెలోడీ సాంగ్ ని విడుదల చేశారు. కార్తీక్ పాడిన ఈ పాటను అందరిని ఆకట్టుకుంటోంది

