హిందీ సినిమాకు  తెలుగు టచ్

by | Apr 2, 2025 | సినిమా

తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తోన్న హిందీ సినిమా ‘జాట్’.  సన్నీ డియోల్ కధానాయకుడి, సయామీ ఖేర్, రెజీనా లు కధానాయికలు. రణదీప్ హూడా ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు

మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియో లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి

ఇప్పుడు ఈ సినిమా నుండి ‘టచ్ కియా’  అనే మొదటి పాట   విడుదలైంది.  ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా నటించింది. జానీ మాస్టర్ కోరియోగ్రఫీ చేశారు. తమన్ స్వరాలూ సమకూర్చారు

ఈ జాట్ సినిమాను ఏప్రిల్ 10 న విడుదల చేయనున్నారు