2025 జనవరి, ఫిబ్రవరి లో, ఇండియన్ బాక్స్ ఆఫీస్ శుభారంభం

by | Mar 31, 2025 | సినిమా

 ఆర్మాక్స్   మీడియా నివేదిక ప్రకారం 2025 లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ కు మంచి శుభారంభం లభించింది.  జనవరి, ఫిబ్రవరి 2025 లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 2264 కోట్ల రూపాయలు గా ఉంది.  ఇది గత సంవత్సరం తో పోలిస్తే 39% శాతం ఎక్కువ.

ఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో 45% హిందీ పరిశ్రమ నుండి రాగా , 26%  తెలుగు నుండి వచ్చాయి. తమిళ చిత్రాలు 15%, మలయాళ చిత్రాలు 7% కంట్రిబ్యూట్ చేశాయి.  హాలీవుడ్ మరియు మిగతావి 7% గా ఉన్నాయి

టాప్ టెన్ మూవీస్ (జనవరి, ఫిబ్రవరి 2025) – గ్రాస్ కలెక్షన్స్ కోట్ల   రూపాయలలో

MovieCollections
Chava657
Sankranthiki Vasthunnam223
Game Changer153
Sky Force132
Dragon122
Daku Maharaj110
Vidaamuyarchi96
Thandel79
Madha Gaja Raja58
Deva40
Top 5 Movies in Jan’25Collections
Sankranthiki Vasthunnam223
Game Changer153
Sky Force132
Daaku Maharaj110
Madha Gaja Raja58
Top 5 Movies in Feb’25Collections
Chava657
Dragon122
Vidaamuyarchi96
Thandel79
Sanam Teri Kasam Re Release40