Karthy కార్తీ…. సర్దార్ 2 ఆగమనం ; Agent Sardar is back

by | Mar 30, 2025 | సినిమా

కార్తీ హీరోగా తెరకెక్కుతోన్న సర్దార్ 2 చిత్రానికి సంబంధించిన ఒక వీడియో విడుదల చేసింది సోనీ మ్యూజిక్.  కార్తీ హీరో గా 2022 లో వచ్చిన  యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ కు సీక్వెల్ ఈ సర్దార్ 2. ఈ చిత్రానికి దర్శకుడు పి ఎస్ మిత్రన్.

షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీ గా ఉన్న ఈ చిత్ర బృందం, సర్దార్ 2 కు సంబందించిన ప్రోలాగ్ ను మార్చ్ 31 న విడుదల చేయనున్నట్లుగా ఒక వీడియో విడుదల చేసింది.