బ్రహ్మానందం, అయన కుమారుడు తాత మనవాళ్లుగా ఇటీవల వచ్చిన బ్రహ్మ ఆనందం సినిమా ఇటీవలే ఆహ లో స్ట్రీమింగ్ కు వచ్చిన అయ్యింది. నిఖిల్ దర్శకత్వం వహించారు ఈ బ్రహ్మ ఆనందం చిత్రానికి.
ఆహ వారు త్వరలో హోమ్ టౌన్ వెబ్ సిరీస్ సిరీస్ తో ఏప్రిల్ 4 న మన ముందుకు రాబోతున్నారు.
హోమ్ టౌన్ వెబ్ సిరీస్ ప్రొమోషన్స్ లో భాగంగా ఈ రెండు టీంలు ఒక ప్రాంక్ ఇంటర్వ్యూ ని చేశాయి.

