సూపర్ స్టార్ మమ్ముట్టి యాక్షన్ థ్రిల్లర్ బజూకా ట్రైలర్ విడుదల

by | Mar 26, 2025 | సినిమా

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన యాక్షన్ థ్రిల్లర్ బజూకా ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు. బజూకా చిత్రానికి డెన్సిస్ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, షైన్ టామ్ చాకో లు కీలక పాత్రలలో నటించారు

ఏప్రిల్ 10 న బజుకా సినిమా విడుదలవుతోంది