ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian Premiere League) సమరం మరో 5 రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా ఐపీల్ లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ టెన్ బౌలర్ల గురించి తెలుసుకుందామా
చాహల్ 160 మ్యాచ్ లు | 205 వికెట్లు
పీయూష్ చావ్లా 192 మ్యాచ్ లు | 192 వికెట్లు
బ్రేవో 161 మ్యాచ్ లు | 183 వికెట్లు
భువనేశ్వర్ కుమార్ 176 మ్యాచ్ లు | 181 వికెట్లు
సునీల్ నరైన్ 177 మ్యాచ్ లు | 180 వికెట్లు
అశ్విన్ 212 మ్యాచ్ లు | 180 వికెట్లు
అమిత్ మిశ్రా 162 మ్యాచ్ లు | 174 వికెట్లు
లసిత్ మలింగ 122 మ్యాచ్ లు | 170 వికెట్లు
బుమ్రా 133 మ్యాచ్ లు | 165 వికెట్లు
జడేజా 240 మ్యాచ్ లు | 160 వికెట్లు
ఈ టాప్ టెన్ బౌలర్ల లో సునీల్ నరైన్ (కోల్ కతా నైట్ రైడర్స్ ), లసిత్ మలింగా (ముంబై ఇండియన్స్), బుమ్రా (ముంబై ఇండియన్స్) లు మాత్రమే ఒకే జట్టు తరపున ఆడి అన్ని వికెట్లు సాధించారు. ఇక టాప్ టెన్ బౌలర్లలో నలుగురు పేసర్లు, ఆరుగురు స్పిన్నర్ లు ఉన్నారు.

