ఆది సాయికుమార్, అవికా గౌర్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం షణ్ముఖ. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ (Sai Kumar) పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. షణ్ముగం సాప్పని ఈ చిత్రానికి దర్శకుడు. రవి బసృర్ సంగీతం అందించారు
కార్తికేయ తరహాలో ఇది ఒక డివోషనల్ థ్రిల్లర్ లా ఉంది. మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా మార్చ్ 21 న విడుదలవుతోంది

