సి ట్రోఫీ గెలిచిన ఆనందంలో 75 ఏళ్ళ సునీల్ గవాస్కర్ డాన్స్

by | Mar 10, 2025 | వార్తలు

భారత జట్టు మూడవ సారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో దేశమంతా సంబరాలలో మునిగిపోయింది. వయసుతో సంబంధం లేకుండా అందరు భారత జట్టు విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.  భారత జట్టు గెలిచినా సందర్భంగా ఇండియన్ లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ డాన్స్ వేస్తున్నారు. చూడండి భారత జట్టు గెలుపును ఎంత బాగా ఆస్వాదిస్తున్నారో.

భారత జట్టు గెలుపును హైదరాబాద్ లో అభిమానులు ఘనంగా గా సెలెబ్రేట్ చేసుకున్నారు. శుభ్ మన్ గిల్ తండ్రి కూడా నృత్యం చేశాడు. శ్రేయాస్ అయ్యర్ తల్లి శ్రేయాస్ ను ప్రేమతో ముద్దాడింది 

https://twitter.com/mufaddal_vohra/status/1898822204525248629