ప్రపంచ కుబేరుల్లో అమెరికా కు చెందిన ఎలాన్ మస్క్ ఒకరు. ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్ కు చెందిన స్టార్ షిప్ రాకెట్ విఫలమయింది. టెక్సాస్ నుండి ప్రయోగించిన ఈ రాకెట్ ముందు విజయవంతంగా వెళ్లిన ఆ తరవాత అది పేలిపోయింది. తప్పులనుండి పాఠాలు నేర్చుకుంటామని స్పేస్ ఎక్స్ తెలిపింది. పాలిపోయిన రాకెట్ శకలాల వలన కొంత సేపు ఎయిర్ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది
“If you’re not failing, you’re not innovating enough” Elon Musk

