నాలుగు వికెట్లు తీసిన ఛాంపియన్స్ ట్రోఫీ

by | Mar 5, 2025 | వార్తలు

ప్రస్తుతం జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ ఆఖరి స్టేజి కి వచ్చేసింది.  మొదటి సెమి ఫైనల్ లో ఆస్ట్రేలియా ను ఓడించి ఫైనల్ చేరుకుంది భారత్.  రెండవ సెమి ఫైనల్ ఈ రోజు న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మార్చ్ 9 న (ఆదివారం) దుబాయిలో జరుగుతుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి అవకుండానే మూడు వికెట్ లను తీసింది ఈ ఛాంపియన్స్ ట్రోఫీ. 

  • ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ స్టేజి లో ఓటమి తరవాత ఇంగ్లాండ్ కెప్టెన్ జొస్ బట్లర్ కెప్టెన్సీ కి రాజీనామా చేశారు. 
  • ఆ తరవాత ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెమి ఫైనల్ లో భారత్ చేతిలో ఓడిపోయిన తరవాత వన్ డే లకు గుడ్ బై చెప్పాడు
  • అంతకు ముందు సొంత గడ్డలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ లో లీగ్ స్టేజి లో ఒక్క మ్యాచ్ గెలవకుండా టోర్నీ నుండి నిష్క్రమించింది  పాకిస్థాన్ జట్టు.  వెంటనే తేరుకున్న పాక్ క్రికెట్ బోర్డు మొహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజమ్ లను టి 20 జట్టు నుండి తప్పించింది

టీం అంతా ఒక సారి ఫామ్ లో లేకపోవడం అనేది ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లను చూస్తే తెలుస్తుంది