సికిందర్ నుండి జోహ్రా జబీన్ పాట విడుదల ;సల్మాన్ డాన్స్ సూపర్
సల్మాన్ ఖాన్ హీరో గా ఏ ఆర్ మురుగుదాస్ దర్శకత్వం లో వస్తోన్న చిత్రం సికిందర్. ఈ మధ్యనే సికిందర్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. వరుస విజయాలతో దూకుడు మీదున్న రష్మిక మంధన, సల్మాన్ ఖాన్ సరసన నటించింది. సాజిద్ నడియాడ్ వాలా నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సికిందర్ ను రంజాన్ పండగ కానుకగా విడుదల చేయనున్నారు. ఇప్పుడు సికిందర్ చిత్రంలోని జోహ్రా జబీన్ పాటను విడుదల చేశారు. రష్మీక గోల్డెన్ లెగ్ సల్మాన్ ఖాన్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి
ఈ సినిమాతో మురుగుదాస్ కూడా ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు.

