అర్జున్ సర్కార్ గా నాని ; హిట్ 3 టీజర్ విడుదల

by | Feb 24, 2025 | సినిమా

నాచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరో గా వస్తోన్న చిత్రం హిట్హి – ది థర్డ్ కేస్.  శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా లో శ్రీ నిధి శెట్టి కధానాయిక.

ఈ రోజు, ఫిబ్రవరి 24, నాని పుట్టిన రోజు సందర్భంగా హిట్ 3 టీజర్ (HIT 3 Teaser) ను విడుదల చేశారు.  నాచురల్ స్టార్ నాని ఈ హిట్-3 లో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో, అర్జున్ సర్కార్ గా కనిపించబోతున్నాడు

ఈ రోజు ఫిబ్రవరి 24, ప్రేమతో మీకు వయోలెన్స్ ను ప్రెసెంట్ చేస్తున్నాను అని నాని (Nani) ఎక్స్ లో పోస్ట్ చేశారు. నాచురల్ స్టార్ నానికి పుట్టిన రోజు (Happy Birthday Nani) శుభాకాంక్షలు తెలియ చేస్తోంది ప్రగడ  టివీ

ఈ సినిమాని మే 1 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

https://youtu.be/XhW3i2f54BQ