భారత్, పాసాకిస్థాన్ జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్ లో టాస్ ఓడిపోవడం ద్వారా భారత్ రికార్డు సృష్టించింది. వన్ డే ల్లో టాస్ ఓడిపోవడం భారత్ కు ఇది వరసగా 12 వ సారి. అంతకు ముందు నెదర్లాండ్స్ జట్టు 11 సార్లు వరసగా టాస్ ఓడిపోయింది
వన్ డే మ్యాచ్ ల్లో లాంగ్ ఓవర్ వేసిన మూడవ బౌలర్ గా నిలిచాడు. మొదటి ఓవర్ లో షమీ 5 వైడ్ బాల్స్ వేశాడు. షమీ కన్నా ముందు జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ ఉన్నారు
ఒక ఓవర్ లో 13 బంతుల్లో వేసి బంగ్లాదేశ్ బౌలర్ హాసిబుల్ హుస్సేన్, జింబాబ్వే కు చెందిన తినస్యే పన్యాంగర మొదటి స్థానంలో ఉన్నారు

