సంపత్ నంది టీం వర్క్స్ తో, మధు క్రియేషన్స్ నిర్మొస్తోన్న చిత్రం ఓదెల 2 (Odela). ఈ చిత్రానికి కధ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేసింది సంపత్ నంది. అయితే అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా (Tamannah)ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ ఓదెల 2 టీజర్ (Odela Teaser) ను మహా కుంభ మేళాలో (Maha Kumbh Mela) విడుదల చేశారు. తమన్నా నటన అదరహో అనేలా ఉంది. టీజర్ సైతం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.
2022 లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా ఓదెల 2 వస్తోంది.

