డాకు మహారాజ్ సాటిలైట్ ఛానల్ పార్టనర్ ఎవరో తెలుసా

by | Feb 20, 2025 | టీవీ & ఓటిటి

నందమూరి బాల కృష్ణ నటించిన డాకు మహారాజ్ ఈ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు, ఓపెనింగ్స్ బాగానే వచ్చిన సంక్రాంతి కి వస్తున్నాం సినిమాకు ఫామిలీ ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ రావడం తో డాకు మహారాజ్ వసూళ్లు ఒక వారం తరవాత తగ్గి పోయాయి.

ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో చూడడానికి అందరు ఎదురు చూస్తున్నారు.  బాల కృష్ణ కు ఫామిలీ ఆడియన్స్ క్రేజ్ ఎక్కువ ఉండదు కాబట్టి సాటిలైట్ హక్కులు తక్కువ ధరకు అమ్మినట్లు సమాచారం

ఈ సినిమాను నెట్ ఫ్లిక్ లో ఈ రాత్రి 12 తరవాత నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నారు.  నెట్ ఫ్లిక్ వారు డాకు మహారాజ్ ను 19 కోట్ల కొన్నారు.  సాటిలైట్ హక్కులను మాత్రం జెమినీ టీవీ వారు కేవలం 5 కోట్లకు కొన్నారు.