ఐపీల్ 2025 సీజన్ మార్చ్ 22 న మొదలవుతుంది. మే 25 న ఫైనల్ మ్యాచ్ కోల్ కతా లో జరుగుతుంది.
మొదటి మ్యాచ్ కోల్ కతా లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది
ఈ సారి ఐపీల్ 65 రోజులు పాటు జరుగుతుంది. మొత్తం 13 వేదికలలో 74 మ్యాచ్ లు జరుగుతాయి
హైదరాబాద్ ఉప్పల్ లో ఒక క్వాలిఫైయర్ మ్యాచ్ మే 20 న , ఒక ఎలిమినేటర్ మ్యాచ్ మే 21 జరగనున్నాయి. రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ మే 23, 25 న కోల్ కతా లో జరగనున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ లో 9 ఐపీల్ మ్యాచ్ లు జరగనున్నాయి.


