మరో సినిమా ప్రీమియర్ నేరుగా టెలివిజన్ లో

by | Feb 11, 2025 | టీవీ & ఓటిటి

సంక్రాంతి కి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా విషయం మనకు తెలిసిందే.   ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓ టి టి లో కన్నా ముందుగా టెలివిజన్ లో ప్రీమియర్ వస్తోంది.  జీ తెలుగు లో సంక్రాంతి కి వస్తున్నాం  లో కన్నా ముందుగా అనే ప్రోమో విడుదల చేశారు. 

ఇప్పుడు ఇంకో సినిమా కిచ్చా సుదీప్ సూపర్ హిట్ యాక్షన్ మూవీ ‘మాక్స్’ సినిమాను ఈ శనివారం సాయంత్రం 7.30 కు జీ కన్నడ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బ్రాడ్ కాస్ట్ చేయనున్నారు

జీ తెలుగు వారు కమింగ్ సూన్ అనే ప్రోమో వేశారు.  జీ కన్నడ వారు ఒక అడుగు ముందుకు వేసి మాక్స్ ప్రీమియర్ ను ఈ శనివారం అంటే ఫిబ్రవరి 15 న బ్రాడ్ కాస్ట్ చేసేస్తున్నారు

ఇది జీ నెట్వర్క్ కొత్త స్ట్రాటజీనా అనేది ఇంకా తెలియాలి