by Krish | Feb 11, 2025 | సినిమా
రంగం ఫేమ్ జీవా కధానాయకుడిగా, పా విజయ్ రూపొందించిన పాన్ ఇండియా చిత్రం ‘అగత్య’. రాశి ఖన్నా జీవాకు జంటగా నటిస్తోంది. ఈ నెల 28 న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలువుతోంది. మేకర్స్ చిత్ర తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు