గేమ్ చేంజర్ నుండి ‘కొండ దేవర’ వీడియో సాంగ్ విడుదల

by | Feb 11, 2025 | సినిమా

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన గేమ్ చేంజర్ సినిమా నుండి ‘కొండ దేవర’ పాటను విడుదల చేశారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై, దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు