శ్రీ విష్ణు ‘సింగిల్’  గ్లింప్స్

by | Feb 10, 2025 | సినిమా

స్వాగ్ తరవాత శ్రీ విష్ణు హీరో గా గీత ఆర్ట్స్ సమర్పణలో ‘సింగిల్’  సినిమాను ప్రకటించారు. 

ఈ సినిమాకు కార్తీక్ రాజు.  విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లు గా  నటిస్తున్నారు. ఈ ‘సింగిల్’ సినిమాని భాను ప్రతాప్, విద్య కొప్పినీడి, రియాజ్ చౌదరి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు

ఈ మేరకు మేకర్స్ సింగల్ వీడియో గ్లింప్స్ ను విడుదల చేశారు