ప్రధాని మోడీ అమెరికా పర్యటన పై ఆసక్తి

by | Feb 10, 2025 | వార్తలు

మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన  నేడే ప్రారంభం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తో కలిసి ఏఐ సదస్సులో పాల్గొంటారు.  ఆ తర్వాత ఫ్రాన్స్ లోని ధర్మో న్యూక్లియర్ రియాక్టర్ ని సందర్శిస్తారు.  ప్రధాని మోడీ,  నేడు, రేపు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. 

ఆ తరవాత 12, 13 తారీఖుల్లో ప్రధాని మోడీ అమెరికా లో పర్యటిశారు.  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానం మేరకు, ప్రధాని మోడీ రెండు రోజులు అమెరికాలో పర్యటిస్తారు

అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తున్న ఈ తరుణంలో ప్రధాని మోడీ, అమెరికా పర్యటన ఆసక్తిని కలిగిస్తోంది.  ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, దిగుమతుల పై సుంకాలు, వలసదారుల కు సంబంధించిన అనేక విషయాలు చర్చకు రావచ్చు.

ప్రధాని మోడీ వచ్చిన తర్వాత పొరుగు దేశాలతో భారత దేశం మైత్రి భావంతో మెగలుగుతోంది.  కావున మోడీ ఈ సమస్యను సామరస్యం తో పరిష్కరిస్తారని తెలుస్తోంది