సూర్య ‘రెట్రో’ టీజర్ విడుదల

by | Feb 8, 2025 | సినిమా

సూర్య కధాన్యాయకుడిగా, 2డి ఎంటర్టైన్మెంట్స్ అండ్ స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న యాక్షన్ మూవీ రెట్రో.  పూజ హెగ్డే ఈ చిత్ర కధానాయిక.  సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు

ఇప్పుడు ‘రెట్రో’ టీజర్ విడుదుల అయ్యింది. మీరు చూసి ఎంజాయ్ చేయండి