దస్త్రాల క్లియరెన్స్ లో డిసెంబర్ వరకు ఉన్న పని తీరుని బట్టి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు మంత్రులకు ర్యాంక్ లు కేటాయించారు. ఎవరి ఏ రాంక్ వచ్చిందో చూడండి. త్వరిత గతిన ఈ దస్త్రాలను క్లియర్ చేయాలనీ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు
ఎన్ ఎం డి ఫరూక్, కందుల దుర్గేష్ మొదటి రెండు స్థానాలలో ఉన్నారు. జన సేన నేత నాదెండ్ల మనోహర్ నాలుగవ స్థానంలో ఉన్నారు. సీఎం చంద్ర బాబు ఆరవ స్థానంలో, లోకేష్ ఎనిమిదవ స్థానంలో, పవన్ కళ్యాణ్ పడవ స్తన్మలో ఉన్నారు. హోమ్ మినిస్టర్ అనిత ఏకంగా 20 వ స్థానంలో ఉన్నారు
ఇలాంటి ర్యాంకులు నియోజక వర్గ అభివృద్ధి లో కూడా పెడితే బావుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు
సీఎం కేటాయించిన ర్యాంక్ లు చూడండి
- ఎన్ ఎం డి ఫరూక్
- కందుల దుర్గేష్
- కొండపల్లి శ్రీనివాస్
- నాదెండ్ల మనోహర్
- బాల వీరాంజనేయ స్వామి
- సీఎం చంద్రబాబు
- సత్య కుమార్
- నారా లోకేష్
- బి సి జనార్దన్ రెడ్డి
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
- సవిత
- కొల్లు రవీంద్ర
- గొట్టి పాటి రవి కుమార్
- నారాయణ
- టి జి భరత్
- ఆనం రామనారాయణ రెడ్డి
- అచ్చెన్నాయుడు
- రామ్ ప్రసాద్ రెడ్డి
- గుమ్మడి సంధ్యారాణి
- వంగలపూడి అనిత
- అనగాని సత్య ప్రసాద్
- నిమ్నల రామ నాయుడు
- కొలుసు పార్థసారధి
- పయ్యావుల కేశవ్
- వాసం శెట్టి సుభాష్

