by Krish | Feb 4, 2025 | సినిమా
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ఈ నెల 7 న ప్రపంచ వ్యాప్తం గా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి Thandel – Unscripted | Story behind the Making వీడియో ను విడుదల చేశారు మేకర్స్.