అండర్ 19 మహిళల వరల్డ్ కప్ లో భారత, స్కాట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు ఒక వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ లు గొంగడి త్రిష, కమలిని మొదటి వికెట్ కు 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 51 పరుగుల వద్ద కమలిని అవుట్ అయ్యారు.
మరో ఓపెనర్, తెలుగు అమ్మాయి గొంగడి త్రిష ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. కేవలం 59 బంతుల్లో 110 పరుగులు చేసింది. ఇందులో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి
మరో ఓపెనర్, తెలుగు అమ్మాయి గొంగడి త్రిష ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. కేవలం బంతుల్లో పరుగులు చేసింది. ఇందులో ఫోర్లు, సిక్సర్లు ఉన్నాయి. అండర్ 19 వరల్డ్ కప్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా రికార్డు సృష్టించింది
అనంతరం 209 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన స్కాట్లాండ్ 42 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల లోటు కష్టాల్లో పడింది
అనంతరం 209 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన స్కాట్లాండ్ 42 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల లోటు కష్టాల్లో పడింది. భారత బౌలర్లోగా ఆయుషి శుక్ల 4 వికెట్లు, వైష్ణవి శర్మ 3 వికెట్లు తీశారు. భారత గెలుపు ఇక లాంఛనమే

