పుష్ప-2 50 డేస్ ప్రోమో

by | Jan 24, 2025 | సినిమా

అల్లు అర్జున్ కధానాయకుడిగా వచ్చిన పుష్ప-2 బాక్స్ ఆఫీస్ రికార్డులను షేక్ చేస్తూ 50 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ స్పెషల్ ప్రోమో వదిలారు.  బాహుబలి రికార్డు ను బ్రేక్ చేసిన పుష్ప-2, దంగల్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయింది.  బాహుబలి రికార్డు ను కూడా 200 కోట్లమార్జిన్ తో దాటింది

20 నిమిషాల నిడివితో ఉన్న అదనపు కంటెంట్ ను జత చేశారు.  బాహుబలి కి ఆలా చేయలేదు.  ఓ టి టి లో మరికొంత కంటెంట్ ను జత చేయవచ్చు. సుకుమార్ సుమారు ఐదు గంటల కంటెంట్ ని తీసి ఉంటాడు

నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కి ఎప్పుడు వస్తుందో ఇంకా తెలియాలి.  ఎందుకంటె హిందీలో ఇంకా 40-50 లక్షల వసూళ్లు వస్తున్నాయి.  మరికొంత కంటెంట్ యాడ్ చేస్తారా లేదా ఓ టి టి లో విడుదల చేస్తారా తెలియాలి

కంగ్రాట్యులేషన్స్ తో మైత్రి మూవీ మేకర్స్, అల్లు అర్జున్, డీస్పీ, సుకుమార్