పుష్పక్ ట్రైన్లో మంటలు వచ్చాయని వదంతు లు రావడంతో, ప్రాణ భయం తో, చైన్ లాగి ట్రైన్ దిగిన ప్రయాణికులను, మరొక ట్రాక్ పై వస్తోన్న కర్ణాటక ఎక్స్ ప్రెస్ ఢీకొనడం వలన కొంతమంది మరణించినట్లు తెలుస్తోంది. జలగావ్ జిల్లా, మిరాండా స్టేషన్ లో ఈ ఘటన జరిగింది.
ఈ దృఘటనలో సుమారు 10 మందికి పైగా మరణించారని తెలుస్తోంది. మరొక పది మంది కి గాయాలయినట్లు తెలుస్తోంది
నిజం గా మంటలు వచ్చాయా, లేదా, ఎవరైనా ఆకతాయిలు పట్టించిన పుకార్లా అనే విషయం విచారణలో తేలాల్సి ఉంది

