సుమ ఇంట్లో సందడి చేసిన సంక్రాంతికి వస్తున్నాం టీం 

by | Jan 18, 2025 | సినిమా

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనా విజయం సాధించింది.  దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు కామెడీ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.  ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం టీం, సుమ కనకాల ఇంట్లో సందడి చేశారు.  ఈ ప్రోమో చూడండి.  ఫుల్ వీడియో  కూడా వస్తోంది.