by Krish | Jan 10, 2025 | సినిమా
బాల కృష్ణ డాకు మహారాజ్ సరికొత్త ట్రైలర్, సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా ఈ ఆదివారం విడుదలవుతోంది