మత్తు వదలరా 2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ స్టార్ మా లో

by | Jan 10, 2025 | టీవీ & ఓటిటి

శ్రీ సింహ, సత్య, ఫరియా అబ్దుల్లా నటించిన మత్తు వదలరా 2 థియేటర్ లో విడుదలై ఎంత సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. రితేష్ రానా దర్శకత్వం వహించిన మత్తు వదలరా 2 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది.  ఫుల్ రన్ లో ఈ సినిమా సుమారు 30 కోట్లు ఆర్జించింది. 

ఈ సినిమాను, ఈ ఆదివారం అంటే జనవరి 12 న మధ్యాహ్నం ఒంటి గంటకు స్టార్ మా లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమవుతోంది.

ఈ సినిమా చివరలో, లంకేశ్వరుడు లో చిరంజీవి పాటకు, కమెడియన్ సత్య డాన్స్ ఈ సినిమాకే హైలైట్