ఆర్ ఆర్ ఆర్ బ్రదర్స్ గత 5 చిత్రాల కలెక్షన్స్

by | Jan 9, 2025 | సినిమా

ఎన్టీఆర్, రామ్ చరణ్ ల బాండింగ్ గురించి ప్రత్యేకం గా చెప్పనక్కరలేదు. ఆర్ ఆర్ ఆర్ నుండి వీళ్లిద్దరి మధ్య బంధం మరింత బలపడింది. ఈ ఆర్ ఆర్ ఆర్ బ్రదర్స్ గత 5 చిత్రాల కలెక్షన్స్ ను ఒకసారి చూద్దాం.

తారక్ దసరాకి దేవరతో వచ్చి మెరిశాడు. ఇప్పుడు రామ్ చరణ్ సంక్రాంతి కి వచ్చి ఎలాంటి రచ్చ చేయబోతున్నాడో చూద్దాం