బుక్ మై షో లో, గేమ్ చేంజర్, తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఓపెన్ అవలేదు. అభిమానులు అందరూ తెగ వర్రీ అయిపోయారు.
గేమ్ చెంజర్ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వొంటి గంటకు బెనిఫిట్ షో కు అనుమతి లభించలేదు. అయితే తెల్లవారుజామున నాలుగు గంటల నుండి రోజులు ఆరు షోలకు అనుమతి ఇచ్చింది
మొదటి రోజు సింగల్ స్క్రీన్ లలో అదనంగా 100 రూపాయలు, మల్టీ ప్లెక్స్ లలో 150 అదనంగా రూపాయలకు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
అయితే సంక్రాంతి సెలవులు అయినా జనవరి 11 నుండి 19 వరకు సింగల్ స్క్రీన్ లలో అదనంగా 50 రూపాయలు, మల్టీ ప్లెక్స్ లలో 100 అదనంగా రూపాయలకు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
| Andhra Pradesh | Telangana | |
| Benefit Shows | 1 am | No benefit show |
| Benefit Show Ticket | 600 | – |
| First day | 6 shows | 6 shows |
| Multiplex – Increased by | 175 | 150 |
| Single Screen – Increased by | 135 | 100 |
| 11th – 23rd Jan | Same above | 5 shows per day | 100 (multiplex) and 50 (single screen) |5 shows per day | 11th-19th Jan |
| 11th-19th Jan |
అయితే పుష్ప 2 కు పెంచినంత భారీగా టికెట్ రేట్లు పెంచలేదు. ఏమైనా పుష్ప రికార్డులు రేవంత్ రెడ్డి చలవే

