బాలయ్య డాకు మహారాజ్ ట్రైలర్ విడుదల

by | Jan 5, 2025 | సినిమా

బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో వస్తోన్న డాకు మహారాజ్ ట్రైలర్ విడుదల అయ్యింది.  బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో వస్తోన్న డాకు మహారాజ్ ట్రైలర్ విడుదల అయ్యింది. సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోన్న ఈ చిత్రం  జనవరి 12 న విడుదల అవుతోంది.   భగవంత్ కేసరి స్ఫూర్తి తో బాబీ ఈ కధ రాసుకున్నారనుకుంటా.  యాక్షన్ తో ఎమోషనల్ సన్నివేశాలు పొందుపరిచారు.