by Krish | Jan 4, 2025 | సినిమా
నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన సినిమా నుండి నమో నమః పాటను విడుదల చేశారు మేకర్స్. చందు మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు