ఉస్తాద్ భగత్ సింగ్ : డైరెక్టర్ హరీష్ శంకర్ రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ

by | Mar 2, 2026 | సినిమా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ కథానాయకుడుగా వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. రాశీఖన్నా కీలక పాత్రలో అలరించనుంది. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాను 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రబృందం వేగవంతం చేసింది.

ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ వీడియో ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ షేర్ చేసింది.