జవాన్, పఠాన్ వంటి సూపర్ హిట్ సినిమాల తరవాత వస్తోన్న షారుఖ్ ఖాన్ (Sharukh Khan) సినిమా ‘కింగ్’. ఈ చిత్రానికి దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్. కింగ్ (King) సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ‘King is Ready To Road’ పేరుతోచిత్ర బృందం ఒక వీడియో విడుదల చేసింది. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా (Suhana) కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది.

