సల్మాన్ ఖాన్, రష్మిక జంటగా నటించిన సికిందర్ సినిమా రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు ఏ ఆర్ మురుగుదాస్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించారు
ఇప్పుడు సికిందర్ చిత్రం నుండి నాచే సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. సల్మాన్ ఖాన్, రష్మీక పోటా పోటీగా డాన్స్ చేశారు. యానిమల్, పుష్ప, చావా వంటి వరుస హిట్ లతో దూసుకు పోతోన్న రష్మిక సికిందర్ తో సల్మాన్ ఖాన్ కి కూడా భారీ హిట్ ఇస్తుందేమో చూడాలి

