పాకిస్థాన్ కు చెందిన ఆరేళ్ళ ఒక చిన్నారి క్రికెట్ ఆడుతున్న వీడియో వైరల్ అవుతోంది. పాకిస్థాన్ కు చెందిన చిన్నారి సోనియా ఖాన్ క్రికెట్ వీడియో లు చూస్తే ముచ్చటేస్తోంది. క్రికెట్ అభిమానులు ఈ వీడియో ని చూసి మురిసిపోతున్నారు. ఈ చిన్నారి పుల్ షాట్ లను రోహిత్ శర్మ ఆడినట్లే ఆడుతోంది. భవిషత్తులో ఈ చిన్నారి క్రికెట్ లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నెటిజన్లు ఆశీర్వదిస్తున్నారు. ఇండియన్ హిట్ మాన్ రోహిత్ శర్మ కు ప్రపంచవ్యాప్తం గా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే

